సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణి చేసిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి
మొత్తం 3,60,500 విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ బీఆర్ఎస్ నాయకుల చేతుల మీదుగా చెక్కులు అందజేత ( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 22 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) ఎమ్మెల్సి నవీన్ రెడ్డి సిపారసు మేరకు ఉమ్మడి మహబూబ్ నగర్ లో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్సి కార్యాలయం షాద్ నగర్ లోని అంబేద్కర్ కాలనీకి చెందిన డోలు శివకుమార్,ఫరూక్ నగర్ మండలం హజిపల్లి గ్రామానికి చెందిన చించేటి చెన్నయ్య, నందిగామ గ్రామానికి […]




