యాడికి లో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం.
పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 22(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) దసరా పండుగ సందర్భంగా “యాడికి యువత” ఆధ్వర్యంలో దసరా పండుగ సందర్భంగా ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్ ను వేములపాడు రోడ్డు లోని మార్కెట్ యార్డ్ గ్రౌండ్ లో యాడికి పట్టణ సి.ఐ.ఈరన్న చేతుల మీదుగా టోర్నమెంట్ను ప్రారంభించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జూటూరు అబ్దుల్ రజాక్, తిరం పురం నీలకంఠ ,నీలూరు విశ్వనాథ్, కడ్డీల నాగేంద్ర,గుండా నారాయణస్వామి, ఇలాహి, జనసేన సునీల్, […]




