ఈ నెల 25న మక్తల్ నియోజకవర్గం కేంద్రానికి మందకృష్ణ మాదిగ రాక..
కరపత్రల విడుదల ఈనెల 25న చేయూత పెన్షన్ దారుల మక్తల్ నియోజకవర్గ సన్నాహక మహాసభ. వికలాంగుల పెన్షన్ 6 వేలకు వృద్ధులు వితంతువుల చేయూత పెన్షన్ 4 వేలకు పెంచాలని కాంగ్రెస్ తమ మేనిఫెస్టో పెన్షన్ పై ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయకపోతే వికలాంగుల ఆత్మబంధువు మందకృష్ణ మాదిగ. నాయకత్వంలో వికలాంగులతో పాటు చేయూత పింఛన్దారులందరూ ఏకమౌతారని అంబేద్కర్ చౌరస్తాలో సభకు సంబంధించిన కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. ఈ సమవేశనికి జిల్లా ఇన్చార్జి ముఖ్యఅతిథిలుగా […]




