ఆదివాసి జేఏసీ చింతూరు డివిజన్ కమిటీ ఏర్పాటు
డివిజన్ చైర్మన్ గా జల్లి నరేష్ ఏకగ్రీవ ఎన్నిక పయనించేసూర్యుడు రిపోర్టర్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 22 అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్ చింతూరులో ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జేఏసీ చింతూరు డివిజన్ కమిటీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది . ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జేఏసీ సెంట్రల్ కమిటీ సభ్యులు మడివి నెహ్రూ, జేఏసీ రాష్ట్ర కార్యదర్శి కుంజా అనిల్, హాజరై చింతూరు డివిజన్ నూతన కమిటీని ప్రకటించడం జరిగింది.ఈ ఎన్నికలో […]




