భీంగల్ మండలం మెండోరా గ్రామంలో నూతన మంచినీటి ట్యాంకును ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ ప్రారంభించారు
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ మండల్ ఈరోజు శనివారం రోజున మెండోరా గ్రామంలో ఎస్ సి కాలనీలో మండల పరిషత్ నిధులతో నిర్మించిన నూతన మంచినీటి ట్యాంకును ఈరోజు ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నీటి చుక్క విలువైనదే కనుక నీటిని పొదుపుకుని వాడుకుని మన ఇంటి అవసరాలను తీర్చుకోవాలని ఎప్పటికప్పుడు ట్యాంకు […]




