స్వస్థ నారీ స్వసక్త పరివార్ అభియాన్ కార్యక్రమం
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 20 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి లోని పెరుమాళ్ళపాడు గ్రామ సచివాలయం స్థానిక గ్రామంలో,స్వస్థ నారీ స్వసక్త పరివార్ అభియాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందిస్థానిక వైద్య అధికారి డాక్టర్. టి. అంశుధర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు, పిల్లలు శ్రేయస్సు కోసం దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. మహిళలు పలు వ్యాధులకు సంబంధించిన స్క్రీనింగ్ చేసుకోవచ్చన్నారు మహిళలు ఆరోగ్య […]




