పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి వినతి పత్రము అందజేసిన భీంగల్ కాంగ్రెస్ నాయకులు
యనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ మున్సిపల్ పరిధిలో ఈరోజు శుక్రవారం రోజున భీమ్గల్ మండల అధ్యక్షుడు బొదిరే స్వామి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని కలిసి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెడిపోయిన భీమ్గల్ నుండి బడా భీమ్గల్ రోడ్డును కప్పల వాగుపై వున్న వంతెనను మరమత్తు కు నిధులు […]




