PS Telugu News
Epaper

తెలంగాణ

తెలంగాణ

ఆర్టీసీ కండక్టర్ విధులు నిర్వహిస్తుండగా గుండెపోటుతో టమృతి

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 17 సంగారెడ్డి జిల్లా కంగిటి మండల నారాయణఖేడ్ నియోజకవర్గం లోని కంగిటి మండల పరిధిలోని దామరగిద్ద గ్రామానికి చెందిన ఆర్టీసీ కండక్టర్ దార్కు పండరి మంగళవారం విధులు నిర్వహిస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు హైదరాబాదులోని మియాపూర్ 2 ఆర్టీసీ డిపో లో పనిచేస్తున్న పండరి వీధి నిర్వహణలో ఉండగా కుప్పకూలిపోయి అక్కడికక్కడే మరణించారు ఆయన మరణం పట్ల దామరగిద్ద గ్రామానికి తీవ్ర విషాదం నింపింది కుటుంబీకులు బంధువులు స్నేహితులు మరియు వారి […]

తెలంగాణ

ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 17 సింగనమల క్రైమ్ న్యూస్బుక్కరాయసముద్రం మండల పరిధిలో ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్న ధనలక్ష్మి(20) అనే విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య. వివరాలు పోలీస్ విచారణలో తేలాల్సి ఉంది బుక్కరాయసముద్రం పిఎస్ కు సమాచారం తెలియాల్సి ఉంది

తెలంగాణ

ఆదోని డివిజనల్ అగ్రి ఇన్ ఫుట్స్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ గా కాజా రుక్ముద్దీన్

పయనించే సూర్యుడు, సెప్టెంబర్ 17, కర్నూలు జిల్లా ఇన్చార్జ్ శ్రీకాంత్.ఆదోని డివిజనల్ అగ్రి ఇన్పుట్స్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ 12 వ వార్షికోత్సవం ఆదోని పట్టణంలోని తిరుమల నగర్ లో గల శంకర్ మఠంలో గౌరవ అధ్యక్షులు అశోకానంద రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎర్రిస్వామి పాల్గొని మాట్లాడారు అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు ఆదోని డివిజనల్ అగ్రి ఇన్పుట్స్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులుగా కోటేష్,

తెలంగాణ

జిల్లా ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయుడిని సన్మానించినశంకర్ బండ హెచ్ఎం పి నాగేంద్రప్ప సన్మాన కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్న కాలనీ యువత.

పయనించే సూర్యుడు, సెప్టెంబర్ 17 , ఆదోని నియోజకవర్గ ప్రతినిధి బాలకృష్ణ ఆదోని మండలం పెద్ద హరివాణం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో వ్యాయామఉపాధ్యాయుడు గరిజరామన్నను జిల్లా స్థాయిలో ఉత్తమ వ్యామఉపాధ్యాయుడిగా అవార్డును జిల్లా కలెక్టర్ ఎంపీ చేతుల మీదుగా అవార్డు అందుకుని తిరిగి సొంత గ్రామం ఆదోనిలో రాగానే సంతోషంతో గరీజ రామన్న నివాసం ఉన్న కాలనీవాసులు యువత ఎంతో సంతోషించి గరిజ రామన్నను ఊరేగించి ఘనంగా సన్మాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య

తెలంగాణ

బాలికపై అత్యాచార.. 20 ఏళ్లు జైలు శిక్ష.

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 16 పెద్ద శంకరంపేట్ మండలం మెదక్ జిల్లా( రిపోర్టర్ జిన్న అశోక్ )ఎనిమిది సంవత్సరాల బాలికపై అత్యారం చేసిన నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ స్పెషల్ ఫోక్స్ న్యాయమూర్తి నీలిమ తీర్పు ఇచ్చినట్లు ఎస్సై ప్రవీణ్ రెడ్డి తెలిపారు.. పెద్ద శంకరంపేట మండలం మడ్చెట్ పల్లి గ్రామానికి చెందిన తలారి మోహన్ గ్రామానికి చెందిన 8 ఏళ్ల బాలికపై చాక్లెట్ ఆశ చూపి2020 లో అత్యాచారం జరపగా అప్పట్లో ఫోక్స్

Scroll to Top