రాష్ట్రస్థాయి కరాటే లో మ్యాగ్నెట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో రాణించిన జస్వికా రాథోడ్, రాహుల్, చైతన్ అభినందించిన స్కూల్ యజమాన్యం పాల్గొన్న సీనియర్ కరాటే మాస్టర్ నరేందర్ నాయక్* ( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 15 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో జరిగిన రాష్ట్రస్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో షాద్ నగర్ పట్టణంలోని మాగ్నెట్ స్కూల్ ఆప్ ఎక్సలెన్స్ చెందిన విద్యార్థులు పాల్గొని ఉత్తమ ప్రతిభను కనబరిచారు. పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న జస్వికా […]




