పెనుమాల కృష్ణమూర్తి సేవలు అభినందనీయం
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 16, కాకినాడ జిల్లా ప్రతినిధి కాకినాడ రూరల్ (బి వి బి)ఆర్.ఎం.పి డాక్టర్ పెను మాల కృష్ణమూర్తి సేవలు అభినందనీయమని ఆయన మన మధ్య లేకపోవడం బాధాకరమని రాష్ట్ర ఆర్ఎంపి అధ్యక్షులు నిడమర్తి సత్యరాజు తెలిపారు. కోనసీమ డాక్టర్ అంబేద్కర్ జిల్లా అల్లవరం మండలం గోడిలంక ఆయన స్వగ్రామంలో పేద కార్యానికి విచ్చేసి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు .ఈ సందర్భంగా రాష్ట్ర […]




