PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భారతదేశానికి భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు అమోఘం

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 16(వైరా నియోజకవర్గ రిపోరర్ ఆదూరి ఆనందం ) భారతదేశానికి భారతరత్న మోక్షగుండం మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు చాలా అమోఘమని, వైరా పట్నంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్యల్.నవీన జ్యోతి తెలిపారు. భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదిన సందర్భంగా, భారత ప్రభుత్వం మోక్షగుండా విశ్వేశ్వరయ్య సేవలను గుర్తించి దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 15న ఇంజనీరింగ్ డే గా నిర్వహిస్తున్నారు అని తెలిపారు కళాశాల ఒకేషనల్ విభాగ విద్యార్థులు ,అధ్యాపకులు ఏర్పాటుచేసిన భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నంద్యాల మెడికల్ కాలేజి గ్రాఫిక్స్ కాదు.

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 15,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి పెద్దన్న ఇది మాజీ ముఖ్యమంత్రి జగన్ కట్టించినదే వాస్తవాలు హోం మంత్రి అనిత కళ్లకుకనిపించలేదా?.మాజీ ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషవైఎస్సార్సీపీ అధికారంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసేందుకు ఆడుగులు వేసి అధికారంలో ఉన్న కాలంలోనే 5 మెడికల్ కళాశాలను సెప్టంబర్ నెల 15వ తేది 2023 సంవత్సరం అట్టహాసంగా ప్రారంభించి నేటికి సరిగ్గా రెండు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులకు నివాళులు

పయనించే సూర్యుడు కోరుట్ల సెప్టెంబర్ 15. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా అమరులైన యోధుల స్ఫూర్తితో మన హక్కులకై ఉద్యమించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు సుతారి రాములు పిలుపునిచ్చారు జగిత్యాల జిల్లా కోరుట్ల డివిజన్ కేంద్రంలోని సి నారాయణరెడ్డి కళాభవన్ ఆవరణలో తెలంగాణ అంగన్వాడి టీచర్ స్ మరియు హెల్పర్స్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది ఈ సమావేశంలో ముందుగా ఈనెల 11 నుండి 17 వరకు జరిగే వారోత్సవాల సందర్భంగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

డబ్బా ప్రభుత్వ పాఠశాల లో ఘనంగా హిందీ దివాస్ వేడుకలు

పయనించే సూర్యుడు కోరుట్ల సెప్టెంబర్ 15. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్టుపల్లి రెవిన్యూ డివిజన్ లో ఇబ్రహీంపట్నం మండలం డబ్బా ప్రభుత్వ పాఠశాల లో ఘనంగా హిందీ దివాస్ వేడుకలు జరిగినవి. హిందీ స్కూల్ అసిస్టెంట్ అల్లకట్టు సత్యనారాయణ సార్ గారు విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానము చేసారు దోడోళ్ళ నక్షత్ర 7వ తరగతి ప్రథమ బహుమతి, ద్వితీయ బహుమతి గడ్డం లక్ష్మణ్ 7వ తరగతి తృతీయ బహుమతిలు తోకల రితేష్ 7వ

తెలంగాణ

ప్రైవేట్ పాఠశాలల పై చర్యలు తీసుకోవాలి

ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి రాచేపల్లి సూర్య ప్రకాష్ పయనించే సూర్యుడు సెప్టెంబర్ 16 న్యూస్నార్పల మండల కేంద్రంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, కనీస సౌకర్యాలు లేకుండా ఉషోదయ, సాయి విజయ్, షిరిడి విద్యానికేతన్ పాఠశాలలు తరగతులు నిర్వహిస్తున్నాయి. వీటి పైన తగిన చర్యలు తీసుకోవాలని సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నాడు ప్రజా పరిష్కార వేదికలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి రాచేపల్లి సూర్యప్రకాష్ మాట్లాడుతూ! నార్పల మండల కేంద్రంలో

Scroll to Top