PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఘనంగా శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు..

రుద్రూర్, ఫిబ్రవరి 19 (పయనించే సూర్యుడు,రుద్రూర్ మండల ప్రతినిధి తుక్కి మహేందర్) : రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ చౌక్ వద్ద మరాఠ సామ్రాజ్య యోధుడు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్, నాయకులు పత్తి రాము, […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు కీర్తిశేషులు పాపకంటి శేఖర్ 11వ వర్ధంతి

ప్రజా కళాకారుడు, తెలంగాణ కళామతల్లి ముద్దుబిడ్డ పాప కంటి శేఖర్ షాద్ నగర్ జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు ( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 18 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో ఎంపీడీవో కార్యాలయం ఆవరణలోని అమరవీరుల స్థూపం దగ్గర తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన‌ ప్రజా కళాకారుడు తెలంగాణ కళామతల్లి ముద్దుబిడ్డ పాప కంటి శేఖర్ 11వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా షాద్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భీంగల్ మున్సిపల్ చైర్ పర్సన్ గో ది రే నాగమణి స్వామి సన్మానం చేసిన జిల్లా ఉపాధ్యక్షుడు శివ కుమార్

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ టి కే గంగాధర్ ఏరుగట్ల కాంగ్రెస్ నాయకులు మరియు ఏరుగట్ల మండల్ మంగళవారం రోజున సీనియర్ నాయకులు పన్నాల నర్సారెడ్డి దండబోయిన సాయన్న రాములు మంగళవారం రోజున మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ చంటి లతా నర్సయ్య సన్మానం చేసినారు భీంగల్ మహిళా అధ్యక్షురాలు కల్పన ఏరుగట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా ఉపాధ్యక్షుడు శివకుమార్ దంతేవైన సాయన్న పన్నాల నర్సారెడ్డి రాములు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నల్లానరసింహా మూర్తి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న పొన్నాడ సతీష్

పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 18 ముమ్మిడివరం ప్రతినిధి ఇటీవల అనారోగ్య కారణాల వలన కాకినాడ అపోలో ఆసుపత్రిలో శాస్త్ర చికిత్స చేయించుకుని ఇంటిదగ్గర విశ్రాంతి తీసుకుంటున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షులు నల్లా నరసింహామూర్తి ని మంగళవారం నల్ల స్వగృహంలో పరామర్శించిన మమ్ముడివరం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పొన్నాల వెంకట సతీష్ కుమార్ .. ఈ సందర్భంగా పొన్నాడసతీష్ కుమార్ , నరసింహమూర్తితో మాట్లాడుతూ ఆరోగ్యం కుదిటపడే వరకు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సంక్షేమ పథకాల అమలుపై అవగాహన

పయనించే సూర్యుడు ఫిబ్రవరి17 ముమ్మిడివరం ప్రతినిధి: గ్రంధి నానాజీ ప్రభుత్వ శాఖల సమన్వయం, స్వచ్ఛంద సంస్థల కృషి ద్వారా మాత్రమే సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో అందుతాయని కాట్రేనికోన తహసిల్దార్ రవి కిరణ్ అన్నారు. స్థానిక సర్పంచ్ గంటి వెంకట సుధాకర్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో తాసిల్దార్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మన పిల్లల బాధ్యత మనపైనే ఉంది కావున వారికి స్వేచ్ఛను ఇస్తూ బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థకు దూరంగా పిల్లలను

Scroll to Top