PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

స్టార్ ప్యారడైజ్ హైస్కూల్ లో ఘనంగా ఇంజనీర్స్ డే .

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 15(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి :స్టార్ ప్యారడైజ్ హైస్కూల్ లో సోమవారం ఇంజనీర్స్ డే ను ఘనంగా నిర్వహించారు.ఇంజనీరింగ్ విభాగంలో అద్భుతాలను సృష్టంచిన ప్రఖ్యాత ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి ని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా పాఠశాల మేనేజ్ మెంట్ నాగేంద్ర మాట్లాడుతూ భారతదేశ సాంకేతిక నైపుణ్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహనీయుడు మోక్షగుండం […]

తెలంగాణ

ప్రజాస్వామ్య విలువలతో జీవించేహక్కు.

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 16, కాకినాడ జిల్లా ప్రతినిధి కాకినాడ రూరల్ (బి వి బి) సామాజిక, ఆర్థిక, రాజకీయ ,సంస్కృతిక తేడాలు లేకుండా ప్రజలంతా జీవించే హక్కు రాజ్యాంగం కల్పించిందని న్యాయవాది రవిశంకర్ పట్నాయక్ పేర్కొన్నారు. రమణయ్యపేట లో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం పురస్కరించుకుని జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు .ప్రజలలో ప్రజాస్వామ్య సూత్రాలను ప్రోత్సహించడం, అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో ప్రతి ఏటా సెప్టెంబర్ 15న అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బూర్గుపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థినీ విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాలఅవగాహన

పయనించే సూర్యుడు గజ్వేల్ సెప్టెంబర్ 16గజ్వేల్ నియోజకవర్గం. ఇంచార్జీ ఎం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం పరిధిలోని బూరుగుపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్న త పాఠశాల లో సోమ వారం రోజున విద్యార్థనీ విద్యార్థులకు మహిళా లకు రక్షణ చట్టాల గురించి అవగాహన కల్పించాలరూ ఈ సందర్భంగా గజ్వేల్ పోలీస్ అధికారులు మాట్లాడుతూ సైబర్ నేరాల గురించి, గుడ్ టచ్ బాడ్ టచ్, ఈవిటీజింగ్ మరియు తదితర అంశాల గురించి అవగాహన కల్పించిన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పాలకొండలో డివిజన్ స్థాయి ఆటల పోటీలు

పాలకొండ పయనించే సూర్యుడు సెప్టెంబరు 15 ప్రతినిధి జీ రమేష్. పాలకొండ నగరంలో గల జడ్పీహెచ్ఎస్ స్కూల్లో పాలకొండ పాత డివిజన్ స్థాయిలో 13 మండలాల్లో గల విద్యార్థిని విద్యార్థులకు హై స్కూల్ స్థాయిలో ఆటలు పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమమును పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ ప్రారంభిస్తూ ఆటలు అనేవి మానసిక ఉల్లాసానికి ఉపయోగపడేలా ఉండాలని దీనిలో పగలు ప్రతీకారాలు ఉండకూడదని ప్రతి ఒక్కరు కూడా కష్టపడి మంచి ఆటలాడి మీ స్కూల్ లకు ఈ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పాఠాగూడ. టీ. డబుల్యూ. పి. ఎస్. పాఠశాల లో మొక్కలు నాటే కార్యక్రమం

పయనించే సూర్యూడు. సెప్టెంబర్. 15. జిల్లా ప్రతినిధి. మున్నా ఖాన్. కొమురం భీం జిల్లా వాంకిడి మండలం లోని పాఠాగూడ. టీ. డబుల్యూ. పి. ఎస్. పాట శాలలో. మొక్కలు నాటే కార్యక్రమాన్ని. ప్రధానోపాధ్యాయులు. దస్రు. ఉపాధయ్యురాలు.సుభద్ర. పంచాయతీ సెక్రెటరీ. అన్నపూర్ణ. ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం లో గ్రామ పటేల్ పిల్లల. తల్లితండ్రులు.పలువురు గ్రామస్తులు. తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top