రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో సత్తా చాటాలని పిలుపునిచ్చిన ఎస్ డి పి ఐ.
పయనించే సూర్యుడు నంద్యాల జిల్లా రిపోర్టర్ జి పెద్దన్న నంద్యాల అసెంబ్లీ పరిధిలోని పంచాయితీ, వార్డు నాయకులతో సమావేశమై ఏ ఏ వార్డులలో,పంచాయతీలలో పోటీ చేయాలి అని అభ్యర్థులు ఎవరు ఉండాలి అనే దానిపై చర్చ నిర్వహించిన నాయకత్వం.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ నాయకులు హుస్సేన్ పీరా ముఖ్యఅతిథిగా పాల్గొని నంద్యాల అసెంబ్లీ పరిధిలోని నాయకుల మరియు కార్యకర్తల నుండి స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయడానికి దరఖాస్తులు స్వీకరించారు.రాష్ట్ర ఉపాధ్యక్షులు అతావుల్లా ఖాన్ మాట్లాడుతూ సోషల్ డెమొక్రటిక్ […]




