30 సంవత్సరాల నుండి పని చేస్తున్న గుండమ్మ అంగన్వాడి ఆయాగా
గత సంవత్సరం కిందట అనారోగ్యంతో మృతి చెందింది. కారుణ్య నియామకం చేపట్టాలి అంగనవాడే ఆయా నోటిఫికేషన్లో నెట్టేకల్ ఎస్సీలకు కేటాయించాలి. ఎరుకుల రవి కుమార్, ఆదోని డివిజన్ ఎస్. ఇ./ఎస్.టి విజలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్, పయనించే సూర్యుడు, సెప్టెంబర్ 16, ఆదోని రూరల్ రిపోర్టర్. దాసరి నాగరాజు, S/o లేట్ దాసరి అంజినయ్య, వయస్సు 34 సం||లు, నివాసం ఇంటి నెం.2-34, ఎస్.సి. కాలని, నెట్టేకల్ గ్రామం, బైచిగేరి పోస్ట్, ఆదోని మండలం, కర్నూలు జిల్లా […]




