సూర్య భాయ్‌దెబ్బకు..పాక్ కెప్టెన్ మైండ్ దొబ్బింది..
పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 15 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత, సంఘర్షణ వాతావరణంలో, రెండు జట్లు ఆసియా కప్ 2025లో తలపడ్డాయి.పహల్గామ్‌లో పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడి, దానికి ప్రతిస్పందనగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ తర్వాత రెండు దేశాల మధ్య జరిగిన మొదటి క్రికెట్ మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్‌లో టీమిండియా పాకిస్తాన్‌ను దారుణంగా ఓడించడమే కాకుండా, మ్యాచ్ తర్వాత ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశానికి […]




