భీమ్‌గల్ లో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలను ఎన్ఎస్ యుఐ జిల్లా ఉపాధ్యక్షుడు సయ్యద్ రహమాన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎన్ ఎస్ యు ఐ ఉపాధ్యక్షుడు రహిమాన్, సభ్యులు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నేటి సమాజంలో అణచివేతకు గురవుతున్న మహిళలకు, బడుగు బలహీన వర్గాలకు విద్యను అందించడానికి […]




