మొలుగూరి నరసింహారావు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన స్నేహితులు
పయనించే సూర్యడు సెప్టెంబర్ 11 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు మొలుగూరి నరసింహారావు గారి మరణం తర్వాత వారి కుటుంబానికి ఆర్థికంగా తోడుగా నిలవాలని నిర్ణయించిన టెన్త్ క్లాస్ (2003 బ్యాచ్) స్నేహితులు తమ ఉదారతను చాటుకున్నారు. నరసింహారావు గారి ఇద్దరు పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, ఒక్కొక్కరి పేరుపై రూ.50,000 చొప్పున మొత్తం రూ.1,00,000 ను పోస్టల్ డిపాజిట్ ద్వారా జమ చేసి, ఆర్థిక భరోసా కల్పించారు.సంక్షోభ సమయంలో ముందుకు వచ్చి సహాయహస్తం […]




