PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వాగులో చికిన వేక్తిని కాపాడిన ఎల్కతుర్తి పోలీస్ సిబంది

జనం న్యూస్ సెప్టెంబర్ 12 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) గాజుల రాకేష్ సుమరు 38 సంవత్సరాలు. ఎల్కతుర్తి మండలం గోపాల్పూర్ చెందిన వ్యక్తి హుజురాబాద్ మౌంటసరి స్కూల్లో పనిచేస్తున్నాడు సుమారు నైట్ 3.30గం ప్రాంతంలో పని ముగించుకుని తిరిగి ఇంటికి వెళుతుండగా, నైట్ కురిసిన వానకు గోపాల్పూర్ తాళ్లవాగు బీభత్సం గా సాగుతుంది దాన్ని దాటడానికి ఇంటికి చేరాలా అనే ఆలోచనతోని ప్రయత్నించి మూడో పిల్లర్ దాకా వెళ్ళాడు. ఆ వేగానికి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శ్రీ ఆంజనేయ స్వామి గుడి నిర్మాణానికి శ్రీకారం

//పయనించే సూర్యుడు// సెప్టెంబర్13// మక్తల్ పట్టణంలో “బీ.సీ కాలనీలో నిర్మాణం చేసే శ్రీ ఆంజనేయస్వామి గుడి” నిర్మాణానికి సిల్ఫీ పాండుకు శుక్రవారం మూడు లక్షల రూపాయల నగదును చెల్లించి గుడి నిర్మాణానికి శ్రీకారం చేశారు శ్రీ పడమటి ఆంజనేయస్వామి దేవాలయంలో గుడి నిర్మాణ పై అఖిలపక్ష నాయకులు చర్చించి త్వరగా గుడి నిర్మాణం పూర్తి చేయుటకుఅందరుసహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు బి కొండయ్య,లక్ష్మారెడ్డి,పి.నర్సింహాగౌడ్,రాజులఆసిరెడ్డి,జె.చిన్నహన్మంతు,మధుసూదన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, నీలప్ప, కావలి వెంకటేశ్,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తుమ్మల సచివాలయంలో స్మార్ట్ రేషన్ కార్డ్ పంపిణీ

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 11 అల్లూరి సీతారామరాజు రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండలం తుమ్మల సచివాలయంలో ఈరోజు తుమ్మల పంచాయతీ సర్పంచ్ కొవ్వొసి రామారావు ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డులు తుమ్మల పంచాయతీ పరిధిలోగల గ్రామ ప్రజలకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో పంచాయితీ సెక్రటరీ,వీఆర్వో ముచ్చిక సింగయ్య, సచివాలయం సిబ్బంది అందరూ పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భీంగల్ మండల పరిషత్ కార్యాలయంలో అగ్రికల్చర్ ఉపాధి హామీ పలు అధికారులతో సమీక్ష సమావేశం

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీమ్గల్ పట్టణములో ఈరోజు గురువారం రోజున మండల పరిషత్ అభివృద్ధి అధికారి సంతోష్ కుమార్ మండల పరిషత్ కార్యాలయంలో భీమ్గల్ మండలంలో అధిక వర్షపాతం మూలంగా ఇసుక మేటలు వేసిన భూములలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టవలసిన పనుల గురించి మండల అగ్రికల్చర్ అధికారి మరియు ఉపాధి హామీ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించినారు ఈ సమీక్షలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అంగన్వాడి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలి. కనీస వేతనాలు అమలు చేయాలి

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 11 ఆంధ్రప్రదేశ్ అంగనవాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు అనుబంధ సంఘం ఆధ్వర్యంలో చింతూరు అంగన్వాడి ప్రాజెక్టు మహాసభ జరిగింది ఈ మహాసభ కి ప్రాజెక్ట్ కార్యదర్శి నూకరత్నం జెండా సీఐటీయూ జెండా ని ఆవిష్కరణ చేశారు. అనంతరం ఈ మహాసభ కి అధ్యక్ష వర్గంగా సవనం వెంకటరమణ. నూక రత్నం. వహించారు ఈ మహాసభ కి ముఖ్య అతిథులుగా సిఐటియు రంపచోడవరం

Scroll to Top