ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ను ఆహ్వానించిన షాద్ నగర్ జేఏసీ నేతలు
అమరవీరుల స్థూప నిర్మాణ శంకుస్థాపన కొరకు ఆహ్వానం ( లోకల్ గైడ్ షాద్ నగర్ ) తెలంగాణ రాష్ట్రo సిద్ధించడానికి తొలి దశ మరియు మలిదశ ఉద్యమంలో అసువులు బాసిన అమరులను ఎల్లప్పుడూ స్మరించుకునే విధంగా వారి జ్ఞాపకార్థం అమరవీరుల స్థూప నిర్మాణ శంకుస్థాపనకు స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను మరియు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ను జేఏసీ నేతలు ఆహ్వానించడం జరిగిందని,ఇందుకు వారు సానుకూలంగా స్పందించారని అన్నారు, అలాగే అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల […]




