బాలల త్రిశూల్ గణేష్ లడ్డు ను కైవసం చేసుకున్న మందు ముళ్ళ సుధాకర్ గుప్తా
పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 7 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి బాలల త్రిశూల్ గణేష్ లడ్డూ వేలం పాటు గణేష్ వద్ద భారీగా లడ్డు వేలంపాట్లు లో 51,000 రూపాయలతో మందు ముళ్ళ. సుధాకర్ గుప్త గెలుచుకున్నారు రెండో లడ్డు గుండ్ల రాజేశ్వర్ రెడ్డి పది వేల రూపాయలతో గెలుచుకున్నారు మేడ్చల్ టౌన్ బాలాజీ నగర్ లో మొట్టమొదటిసారిగా చిన్నారుల గణేష్ వద్ద లడ్డు వేలం పాటు భారీ ఎత్తున జరిగినది కాలనీలో పిల్లలు […]




