బడా నాన్ ట్రైబల్ అక్రమ కట్టడాలు ఎంకరోచ్మెంట్ జాబితాలో ఎందుకు గుర్తించలేదు
అన్ని రకాల నాన్ ట్రైబల్స్ అక్రమ కట్టడాలను గుర్తించి తక్షణమే కూల్చి వెయ్యకపోతే ఉద్యమ ఉధృతం చేస్తాం. ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుజ శ్రీను పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 6 శనివారం నాడు గంగవరం మండలం రాజవరం గ్రామంలో ఆదివాసి సంక్షేమ(274/16)పరిషత్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను మాట్లాడుతూ, అల్లూరి […]




