పెళ్లిరోజు సందర్భంగా అగాపే ఆశ్రమంలో అన్నదానం.
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 4 శర్మాస్ వలి మండల యాడికి మండలం, కమలపాడు రోడ్డు, రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో యలమందల శ్రీనివాసులు,భార్యనాగ లక్ష్మమ్మ వారి కుమారుడు యాడికి లోనే హౌసింగ్ ఏఈ గా విధులు నిర్వహిస్తున్న యలమందల లోకేష్ కుమార్, భార్య సుజాత వీరి పెళ్లి రోజు శుభ సందర్భంగా ఆశ్రమంలోని నిరాశ్రయులకు అన్నదానం చేయాలని,పెద్దల ఆశీస్సులు తీసుకోవాలని ఆశపడ్డారు.ఆశపడినట్టుగానే అగాపే ఆశ్రమానికి విచ్చేసి భార్యాభర్తలిద్దరూ కూడా వారి చేతులతోనే వృద్ధులకు భోజనాలు వడ్డించి,వారి […]




