ఆర్యవైశ్య సంఘం గణేష్ మండపం వద్ద మహా అన్న ప్రసాద్ కార్యక్రమం
పయనించే సూర్యుడు గాంధారి 05/09/25 కామారెడ్డి జిల్లా గాంధారి గ్రామంలో సుభాష్ రోడ్ లో గల ఆర్యవైశ్య సంఘంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులు మహానదాన కార్యక్రమాన్ని నిర్వహించారు నవరాత్రుల్లో చివరి రోజు భాగంగా తొమ్మిది రోజులు వేద బ్రాహ్మణులచే ఘనంగా గణపయ్యకు పూజలు చేసి తొమ్మిది రోజులు తొమ్మిది ప్రసాదాలు నైవేద్యంగా నివేదించారు తొమ్మిది రోజులు రాత్రి గణపయ్యకు ఘనంగా పూజలు చేసి అందరికీ అల్పాహారాన్ని ప్రసాదంగా గాంధారి ఎస్సై ఆంజనేయులు కుటుంబ పరివారంగా గణపయ్యకు ఘనంగా […]




