గిరిజనయేతరులకు పోలవరం ప్యాకేజీ ఇవ్వొద్దు పోలవరం ప్యాకేజీ కోసమే చాలామంది నాన్ ట్రైబల్స్ ముంపు మండలాలకు వలస వచ్చారు.
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లు నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 4 అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం లో గురువారం నాడు ఆదివాసి సంక్షేమ పరిషత్(274/16) ఆధ్వర్యంలో పోలవరం ముంపు ప్రాంతంలోని వలస వచ్చిన నాన్ ట్రైబల్స్ కు ఎటువంటి పరిహారం ఇవ్వద్దని కోరుతూ చింతూరు ఐటీడీఏ పీవో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను మాట్లాడుతూ చింతూరు ఐటీడీఏ […]




