విఘ్నాలు తొలగాలి.. విజయాలు అందాలి
విఘ్నేశ్వరుడి దయవల్ల ప్రజలంతా చల్లగా ఉండాలి ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి శివభారత్ యూత్ వినాయక మండపంలో ప్రత్యేక పూజలు పాల్గొన్న మున్సిపల్ మాజీ చైర్మన్ నరేందర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్ ( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 3 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) విగ్నేశ్వరుడి దయవల్ల ప్రజలకు ఉన్న విఘ్నాలు తొలగిపోయి ఏ పని ప్రారంభించినా విజయాలు పొందెలా ఆ భగవంతుడి ఆశీర్వాదాలు ఉండాలని కోరుతూ మహబూబ్నగర్ […]




