పోడు భూమి పట్టాలకు బ్యాంకు రుణాలు ఇవ్వాలని రాస్తారోకో ధర్నా
పయనించే సూర్యుడు గాంధారి 04/09/25 గాంధారి మండల కేంద్రంలో పోడు భూమి పట్టాలకు బ్యాంకు రుణాలు ఇవ్వాలని రాస్తారోకో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు మోతిరాం నాయక్ కార్యదర్శి ప్రకాష్ నాయక్ అఖిలపక్షం నాయకులు శంకర్ నాయక్ రవీందర్ నాయక్ బి శంకర్ నాయక్ దేవి నాయక్ వసంత్ నాయక్ అమర్ సింగ్ నాయక్ గణేష్ నాయక్ సంతోష్ నాయక్ రమేష్ నాయక్ లు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం […]




