శత్రిశూల స్నాన మహోత్సవం…
పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 17 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ దక్షిణ భారతదేశంలోనే ఏకైక ఆలయంగా అలలారుతున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం ఆలమూరులో వేంచేసియున్న శ్రీ భట్టి విక్రమార్కేశ్వర స్వామివార్ల కళ్యాణోత్సవాల్లో భాగంగా ఈరోజు ఆలమూరు పెద్ద కాలువ వద్ద శైవాగమశాస్త్రోక్తంగా కళ్యాణ బ్రహ్మ గార్డైన స్థానిక బ్రహ్మశ్రీ వెలవలపల్లి కృష్ణ చైతన్య శర్మ గారి బ్రహ్మత్వంలో అర్చకులు పెద్దపళ్ళ సీతారామశాస్త్రి గారు మరియూ ఆలయ ప్రధాన అర్చకులైన టీటీడీ […]




