నేడు ఇల్లందులో జరిగే తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సీఐటీయూ జిల్లా మహాసభలు జయప్రదం చేయండి.
సీ.ఐ.టీ.యూ జిల్లా అధ్యక్షులు కె. బ్రహ్మాచారీ పయనించే సూర్యుడు సెప్టెంబర్ 02 (పొనకంటి ఉపేందర్ రావు) ఇల్లందు:తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సీఐటీయూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహాసభలు సెప్టెంబర్ 4న ఇల్లందు పట్టణం పాత బస్టాండ్ సెంటర్ నందు ఐత ఫంక్షన్ హాల్ లో ప్రారంభం అవుతుందని ఈ సందర్భంగా ఆశా వర్కర్స్ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పీ జయలక్ష్మి , సీటు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఏ జే రమేష్, ఆశా నేతలు […]




