PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పవన్ యూత్ ఆధ్వర్యంలో నిత్యాన్న ప్రసాదం

పయనించే సూర్యుడు గాంధారి 31/08/25 గాంధారి మండల కేంద్రంలో పవన్ యూత్ గణేష్ మండపం వద్ద 25 వ సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నరూ నాలుగో రోజు అన్నదాన కార్యక్రమంలో గాంధారి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బిసా గణేష్ అన్నదానం నిర్వహించరూఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు నాయకులు యువజన సంఘ సభ్యులు వచ్చి అన్న ప్రసాదం స్వీకరించరూ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గోండ్వానా రాజ్యం ఆదివాసీ రాజ్యం:ఆదివాసీ పార్టీ

పయనించే సూర్యుడు రిపోర్టర్ జరిగినది చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఆగస్టు 30 గోండ్వానా రాజ్యం ఆదివాసీ రాజ్యమని భారత్ ఆదివాసీపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టడం రాజబాబు అన్నారు.భారత దేశ చరిత్రను ప్రాచీన యుగం, మధ్య యుగం,ఆధునిక యుగం,జాతీయోధ్యమం అనే నాలుగు భాగాలుగా చేసినట్లయితే మధ్య యుగంలో ఉన్న గోండ్వానా ఆదివాసీ రాజ్యం గురించి చరిత్ర పుటల్లో ఎందుకో సరైన వివరణ ఇవ్వకపోవడం దురదృష్టకరం,బాధాకరం.బహుశా గోండ్వానా రాజ్యం ఆదివాసీ రాజ్యమనేమో.1907లోభూవిజ్ఞానం ప్రకారం సుమారు 600–180 మిలియన్ సంవత్సరాల క్రితం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

హతిరంబాబా మఠంను తొలగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి

పయనించే సూర్యుడు గాంధారి 31/08/25 చత్రిత్మక ఘట్టం అయిన తిరుపతి లోని హతిరం బాబామఠం ను తొలగిస్తే తివ్రపరిణామాలు ఎదుర్కోవాలసి వస్తుందని కామారెడ్డి జిల్లా బంజారా సంస్కృతి పరిరక్షణ సభ్యులు లక్ష్మణ్ రాథోడ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు, ఎన్నో దశాబ్దాల ఘన చరిత్ర కలిగిన హతీరం బాబా శ్రీ వేంకటేశ్వర స్వామితో పాచికలాడినా చరిత్రను ను మరచిపోయారా, తిరుపతి స్వామితో సరసన దైవ సంకల్పం కలిగిన ఆయన మఠంనూ తొలిగిస్తే గతంలో ఏడు గుట్టలను ఒకటే చేస్తా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భీంగల్ మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ మండల కేంద్రం,గోన్ గొప్పుల మరియు సికింద్రాపూర్ గ్రామాలలో వరద ప్రభావిత ప్రాంతాలలొ పర్యటించి భారీ వరద దాటికి ధ్వంసమైన రోడ్లు మరియు బ్రిడ్జ్ లు, పంట పొలాలను బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పరిశీలించడం జరిగింది. ప్రజలకు, రవాణాకు ఇబ్బంది కలగకుండా రోడ్లు, బ్రిడ్జ్ ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయవలసిందిగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

క్రీడలతోనే మానసిక ఉల్లాసం సాధ్యం

షాద్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎల్. కమల ప్రముఖ చదరంగం క్రీడాకారుడు వానరసి జగన్ హాజరు ( పయనించే సూర్యుడు ఆగస్టు 29 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ జన్మదినోత్సవం సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవం శుక్రవారం అత్యంత ఉత్సాహంగా నిర్వహించబడింది. కళాశాల ప్రిన్సిపల్ యల్. కమలా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం విద్యార్థులకు క్రీడా స్ఫూర్తిని

Scroll to Top