సూర్యాపేట పోలీస్ చాకచక్యం: వెస్ట్ బెంగాల్ లో సాయి సంతోష్ జ్యువెలరీ దొంగ అరెస్ట్
పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 30 సూర్యాపేట జిల్లా ప్రతినిధి: సూర్యాపేట II టౌన్ పి ఎస్ కేసు. ఎక్కడున్నా వదిలిపెట్టం!వెస్ట్ బెంగాల్ లో సూర్యాపేట పోలీసులు అరెస్ట్ చేసిన దొంగ సాయి సంతోషీ జ్యూవెలరిలో బంగారం దొంగతనం కేసులో మరో నింధితుదిని అరెస్ట్ చేసిన సూర్యాపేట పోలీస్,వెస్ట్ బెంగాల్ లో ఆధుపులోకి తీసుకున్న పోలీసులు.దర్యాప్తులో,చాకచక్యంగా పని చేస్తున్న ప్రత్యేక బృందం,వెస్ట్ బెంగాల్ లో సమాచార వనరులు ఏర్పాటు చేసుకుని దొంగలను అరెస్ట్ చేసిన బృందం.ప్రధాన నిందితుడు […]




