14 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ మంత్రి ఆనం
పయనించే సూర్యుడు ఆగస్టు 29 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ఆత్మకూరు నియోజకవర్గం లో అన్ని మండలాల్లో పేద, మధ్యతరగతి సామాన్య ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పిస్తూ, వారికి అన్నివిధాల ఎన్డీఎ కూటమి ప్రభుత్వం నిలుస్తుందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా.గురువారం నెల్లూరు సంతపేటలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని 100 మంది బాధిత కుటుంబ లబ్ధిదారులకు సుమారు రూ. 83.34 లక్షలు విలువైన సీఎం రిలీఫ్ […]




