ప్రజా ప్రభుత్వంలో పేద నిరుపేదలకు చేయుట..
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన మాజీ జెడ్పి చైర్ పర్సన్ సరిత కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి.. పయనించే సూర్యుడు తేదీ.28 గురువారం జోగులంబ గద్వాల జిల్లా ఎలక్ట్రికల్ మీడియా ఇన్చార్జి. బోయ కిష్టన్న గద్వాల నియోజకవర్గం పరిధిలోని ధరూర్ మండలం నెట్టెంపాడు గ్రామానికి చెందిన పార్వతి 60000/- గట్టు మండలం ఆరగిద్ద బోయ గోపాల్ 35000/- ఇందువాసి గ్రామం నెక్కి నర్సింహులు 14000/- కేటి దొడ్డి మండలం మైలగడ్డ అంకిత 10000/- పాతపాలెం కృష్ణయ్య 60000/- […]




