అక్రమ కట్టడాలకు సంబంధించి వివరాలు కోసం దరఖాస్తు చేస్తే సకాలంలో సమాచారం ఇవ్వని రెవెన్యూ అధికారులు.
ఆర్టిఐ చట్టాన్ని నీరుగారిస్తున్న అధికారులపై ఆర్టిఐ కమిషన్ ఫిర్యాదు చేస్తాం – కుంజ శ్రీను పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఆగస్టు 26 అక్రమ కట్టడాలకు సంబంధించిన వివరాలు ధ్రువీకరించి ఇవ్వాలని సహ చట్టం కింద దరఖాస్తు చేస్తే 30 రోజులు దాటిన రెవిన్యూ, పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఉద్దేశ పూర్వకంగానే సమాచారం ఇవ్వడం లేదని ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను […]




