పెద్ద శంకరంపేట్ రేషన్ డీలర్ల సమస్యలపై తాసిల్దార్ కు వినతి పత్రం..
పయనించే సూర్యుడు: ఆగస్టు 26 పెద్ద శంకరంపేట్ మండలం, మెదక్ జిల్లా. ( రిపోర్టర్ జిన్నా అశోక్ ) పెద్ద శంకరంపేట తాసిల్దార్ కార్యాలయంలో ఇన్చార్జ్ తాసిల్దార్ శ్రీనివాస్ కు వినతి పత్రం సమర్పించారు శంకరంపేట మండల డీలర్ అధ్యక్షులు పత్రికా విలేకరులకు తెలుపుతూ గత ఐదు(5 ) ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు నెలలుగా రేషన్ బియ్యం కమీషన్ రానందున ప్రతినెల హమాలి చార్జ్ షాప్ ల కిరాయి అప్పులు చేసి ఇబ్బందుల పాలయ్యారు […]




