సెప్టెంబర్ 8 నుంచి రాయికల్ మండల పాఠశాలల క్రీడలు
పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ ఆగస్టు 25 మామిడిపెల్లి లక్ష్మణ్ రాయికల్ మండల పాఠశాలల క్రీడలు సెప్టెంబర్ 8వ తేదీ నుంచి ప్రారంభమవనున్నాయి. ఈ మేరకు సోమవారం రాయికల్ ఎం ఆర్ సి0లో మండల విద్యాధికారి రాఘవులు అధ్యక్షతన మండల వ్యాయామ ఉపాధ్యాయుల సమావేశం జరిగింది.క్రీడల షెడ్యూల్‌ను ఖరారు చేస్తూ, సెప్టెంబర్ 8న అండర్-14, అండర్-17 బాలికలకు కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్ పోటీలు, 9న అండర్-14, అండర్-17 బాలురకు కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్ పోటీలు, 10న […]




