అన్నదానం చేసిన చింతా రంగస్వామి
పయనించే సూర్యుడు, ఆగష్టు 25 : శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి మండల కేంద్రంలోని కమలపాడు రోడ్డు పక్కన ఉన్న అగాపే ఆశ్రమం లోని వృద్దులకు చింతా రంగస్వామి అన్నదానం చేశారు. మండల కేంద్రంలోని ఆంత్రాల వీధిలో ఉన్న విలేఖరి చింతా రంగస్వామి , భార్య రాధిక ల కూతురు వర్ష సాయి మణి జన్మదినం సందర్భంగా ఆశ్రమం లోని వృద్దులకు అన్నదానం చేశారు. వర్ష సాయి మణి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని,వర్ష సాయి […]




