గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ ప్రభుత్వం కీలక నిర్ణయం .బండ వాసుదేవ రెడ్డి
పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 25 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా గణేశ్, దుర్గమాత మండపాలకు ఉచిత విద్యుత్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గణేశ్, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ (ఫ్రీ కరంట్) ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అనుమతి తీసుకున్న వినాయక మండపాలకు ఉచిత విద్యుత్‌ను అందించనున్నారు ఈనెల 27వ తేదీ నుంచి గణేశ్ ఉత్సవాలు ప్రారంభం కానున్న విషయం విదితమే మరోవైపు […]




