ఇల్లందు కోర్టును సందర్శించిన జిల్లా జడ్జి వసంత్ పాటిల్
పయనించే సూర్యుడు ఆగస్టు 24(పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు: శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జడ్జి వసంత్ పాటిల్ ఇల్లందు కోర్టును సందర్శించినారు. జడ్జి దేవరపల్లి కీర్తి చంద్రిక రెడ్డి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికినారు. అనంతరం ఇల్లందు బార్ అసోసియేషన్ సభ్యులు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించినారు. అనంతరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు ఆవరణంలో మొక్కలు నాటినారు,గత ఐదు నెలలుగా నిర్మాణంలో ఉన్న మరమ్మత్తులు పనులను వారు పర్యవేక్షించినారు, పెండింగ్లో ఉన్న పనులు […]




