భారత కమ్యూనిస్టు దిగ్గజం సురవరం సుధాకర్ రెడ్డి
ఆయన మరణం భారత కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటు గుగులోత్ రామచందర్ సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యవర్గ సభ్యుడు పయనించే సూర్యుడు ఆగస్టు 23 (పొనకంటి ఉపేందర్ రావు) భద్రాద్రి టేకులపల్లి: భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అగ్ర నేత. మాజీ జాతీయ కార్యదర్శి. నల్లగొండ జిల్లా రెండు పర్యాయాలు పార్లమెంట్ సభ్యులు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి ఆయన మరణం కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటు. అనునిత్యం ప్రజల గురించి ఆలోచించి వారి కోసమే […]




