పల్లెలకు పారిశుద్ధ్యం,నీరు, ఆరోగ్యం..
శాసనమండలిలో మాట్లాడిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి.. పల్లెలను పట్టించుకోవాలని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి డిమాండ్.. పారిశుద్ధ్య కార్మికుల వేతనాల పెంపుకు విజ్ఞప్తి ( పయనించే సూర్యుడు జనవరి 02 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) పల్లె సీమల్లో పారిశుద్ధ సమస్యలు, తాగునీటి సమస్యలు, పల్లె ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోవాలని ఎమ్మెల్సీ నవీన్ నాగర్ కుంట నవీన్ రెడ్డి శాసనమండలిలో కోరారు. శుక్రవారం జరిగిన శాసనమండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీలలో గత పరిస్థితులకు […]




