కామ్రేడ్ సురవరం సుధాకర్‌రెడ్డి మృతికి ఘన నివాళి
పయనించే సూర్యుడు ఆగస్టు 23 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి ఎర్ర జెండా ముద్దుబిడ్డ, సీపీఐ అగ్రనేత, మాజీ ఎంపీ కామ్రేడ్ సురవరం సుధాకర్‌రెడ్డి హైదరాబాదులో శుక్రవారం రాత్రి చికిత్స పొందుతూ అస్తమించారు. యాడికి మండల కేంద్రంలోని నారాయణస్వామి కాలనీలో శనివారం యాడికి సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మృతి పట్ల రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి జూటూరు […]




