అసలైన లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించాలి..
తహసీల్దార్ తారాబాయికి వినతిపత్రం అందజేస్తున్న దృశ్యం.. రుద్రూర్ : రుద్రూర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్ ఇండ్లను అసలైన నిరుపేదలను గుర్తించి వారికి కేటాయించాలని బిజెపి నాయకులు, ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ శనివారం రుద్రూర్ మండల తహసీల్దార్ తారాబాయికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా బీజేపీ నాయకులు, ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్, కటికే రామ్ రాజ్ లు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం నిర్మించిన బెడ్ రూమ్ ఇండ్లను అసలు ఇండ్లు లేని లబ్దిదరులను గుర్తించి […]




