పోక్సో చట్టానికి స్త్రీ పురుషులనే వివక్ష లేదు .లైంగిక వేధింపులకు పాల్పడితే ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే
పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 23 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి పోక్సో చట్టంపై స్పష్టతనిచ్చిన కర్ణాటక హైకోర్టు కర్ణాటకలో 13 ఏళ్ల బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ 48 ఏళ్ల ఉపాధ్యాయురాలిపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు తనపై నమోదైన పోక్సో కేసును కొట్టివేయాలని కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన మహిళ ఈ కేసు విచారిస్తూ పోక్సో చట్టానికి లింగ వివక్ష ఉండదని, నేరం చేసింది పురుషులైనా, మహిళలైనా సమాన శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం […]




