గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని-జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 22 సూర్యాపేట జిల్లా ప్రతినిధి: గణేష్ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ గణేష్ కమిటీలను కోరారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో జిల్లా ఎస్పీ కె నర్సింహతో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గణేష్ నవరాత్రులు లలో ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని,మండపాల్లో షార్ట్ […]



