సూర్యాపేటలో కొత్త షాపింగ్ మాల్ అనుభవం గండూరి షాపింగ్ మాల్ ప్రారంభం
పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 22 సూర్యాపేట జిల్లా ప్రతినిధి: మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి చేతుల మీదగా ఈరోజు ఉదయం గండూరి షాపింగ్ మాల్ ను ప్రారంభించారు.. సూర్యాపేట జిల్లా వాసుల షాపింగ్ అవసరాలను తీర్చడానికి నూతనంగా ఒక షాపింగ్ మాల్ అందుబాటులోకి వచ్చింది.స్థానిక ట్రెండ్స్ సమీపంలో గండూరి కృపాకర్ ఆధ్వర్యంలో నిర్మించిన గండూరి షాపింగ్ మాల్ ను మాజీ మంత్రి,సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రారంభించారు.ఈ ప్రారంభోత్సవానికి పలువురు […]




