ప్రపంచ ఫోటోగ్రఫీ డే శుభాకాంక్షలు
పయని0చే సూర్యుడు ఆగస్టు 19 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) సూళ్లూరుపేట ఫోటోగ్రాఫర్స్ ఈ రోజు ప్రపంచంలో ఉన్న ఫోటోగాఫర్లకి ఒక పర్వాదినం..కెమెరా సృష్టి కర్త లూయీస్ జాక్వెస్ మండే డాగురే కెమెరాను కనిపెట్టినారు. కెమెరా చేత పట్టిన ప్రతి ఫోటోగ్రాఫర్లకి బ్రతుకును చూపించిన లూయీస్ జాక్వెస్ మండే డాగురే ని జ్ఞాపకం చేసుకుంటూ. సూళ్లూరుపేట ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యూనియన్ వారు. సూళ్లూరుపేట బస్టాండ్ నందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ […]




