PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గ్రామ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కర్ర శ్రీనివాస్ రెడ్డి

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 2 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి గండ్రవాణి గూడెం గ్రామ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కర్ర శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి, మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.ఈ నూతన సంవత్సరం మనందరి జీవితాల్లో కొత్త ఆశలు, కొత్త అవకాశాలు, కొత్త విజయాలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.ఈ సంవత్సరంలో ప్రతి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తపస్ మక్తల్ మండల అధ్యక్షుడిగా నరసింహ

{పయనించే సూర్యుడు} {న్యూస్ జనవరి2} మక్తల్ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మక్తల్ మండల శాఖ నూతన కార్యవర్గాన్ని మక్తల్ పట్టణం లోని కాకతీయ స్కూలు లో ఎన్నుకోవడం జరిగింది. మక్తల్ మండల అధ్యక్షుడుగా ఉన్న బొమ్మనపాడు రవీందర్ ను నారాయణపేట జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించినందున ఆయన స్థానంలో మక్తల్ మండల అధ్యక్షుడిగా గుడిగండ్ల నరసింహ ని, గౌరవ అధ్యక్షులుగా ఆత్కూర్ నర్సిరెడ్డి ని, ప్రధాన కార్యదర్శిగా రాకేష్ ని జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బస్సు అదుపతప్పి బోల్తాపడిన ఘటన

పయనించే సూర్యుడు జనవరి 02 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ అశ్వాపురం బూర్గంపహాడ్ : ఇంజినీరింగ్ కాలేజీ బస్సు అదుపతప్పి బోల్తాపడిన ఘటన బూర్గంపాడు మండల పరిధిలోని కృష్ణసాగర్ అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు నుంచి పాల్వంచ వైపు వెళ్తున్న కేఎల్ఆర్ కె ఎల్ ఆర్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల బస్సు బూర్గంపాడు మండలం కృష్ణసాగర్ అటవీ ప్రాంతానికి చేరుకోగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోయిన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

లభో దిభో మంటున్న కౌలు రైతు

పంట నాశననికి విత్తనాలు కారణమా.. కలుపు మందులు కెమికల్ కారణమా.. పయనించే సూర్యుడు జనవరి 02 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూర్ మండల పరిధిలోని రేపల్లెవాడ గ్రామం లో 14 ఎకరాల మొక్కజొన్న తోట ఎర్రగా మాడిపోయి, తోటంతా ఎదుగుదల లేక కుళ్ళిపోయిన దుస్థితి ఏర్పడింది. వివరాలలోకి వెళ్తే సాయిన్ని అప్పారావు అనే కౌలు రైతు రేపల్లెవాడ గ్రామ శివారులో 14 ఎకరాలు కౌలు కి తీసుకుని మొక్కజొన్న సాగు చేస్తున్నారు. సింజెంటా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గొల్లపల్లిలో పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ

పయనించే సూర్యుడు జనవరి 2 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ముద్రించిన రీ–సర్వే ప్రాజెక్టు పట్టాదారు పాసుపుస్తకాలను, జిల్లా కలెక్టరు హిమాన్షు శుక్ల , శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రెవెన్యూ డివిజనల్ అధికారి, ఆత్మకూరు డివిజన్ వారి సూచనల మేరకు శుక్రవారం గొల్లపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం నందు ఈకార్యక్రమంలో చేజర్ల తహశీల్దారు, ఆర్ మస్తానయ్య. తెలుగుదేశం పార్టీ నాయకులు 24 ఎల్ సోమశిల కాలువ చైర్మన్ ఉడత .

Scroll to Top