అశ్వాపురం పంచాయతీ పాలకవర్గ మండలి సమావేశం
…అధ్యక్షత వహించిన సర్పంచ్ సదర్ లాల్. పయనించే సూర్యుడు,అశ్వాపురం,డిసెంబర్ 31 ఈరోజు అశ్వాపురం గ్రామ పంచాయతీలో నూతన పాలకమండలి సమావేశం జరిగినది. పాలకమండలి సభ్యులు తమ తమ వార్డుల్లో సమస్యలను వివరించారు. డ్రైనేజ్ సమస్య తీవ్రంగా ఉందని చెవిటి గూడెం వర్షాకాలంలో చిన్న స్కూల్ ప్రాంతంలో ముంపు కు గురి అవుతున్నది. కావున సమస్యకు పరిష్కారము చూపాలన్నారు. అక్కడక్కడ మిగిలిపోయిన రోడ్లను పూర్తిచేయాలని కోరారు. వీధుల్లో పిచ్చి మొక్కలు ముళ్ళకంప మొదలగు వా.టిని శుభ్రం చేయాలని. గతంలో […]




