PS Telugu News
Epaper

తెలంగాణ

తెలంగాణ

మండల స్థాయి ఉత్తమ ఉపధ్యాయురాలు అవార్డుఅందుకున్న జి విజయలక్ష్మీ

ఎమ్ ఈ ఓ సుధాకర్ ఆధ్వర్యంలో ఘన సన్మానం పయనించే సూర్యుడు సెప్టెంబర్ 6,మహబూబ్ నగర్ జిల్లారాజాపూర్ మండలం రిపోర్టర్ నరిగె కళాశేఖర్ రాజాపూర్ మండలం ఉత్తమ ఉపాధ్యాయురాలిగా రాయపల్లి గ్రామ ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి కి మండల విద్యాశాఖ అధికారి సుధాకర్ అవార్డు ప్రధానం చేస్తూ ఘనంగా సన్మానించారు. సెప్టెంబర్ 5 సర్వేపల్లి రాధాకృష్ణ ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా మండల స్థాయిలో ఎంపికయ్యిన ఉత్తమ ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులకు సన్మానం చేసారు.ఎం ఈ ఓ మాట్లాడుతూ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చిడుమూరు సచివాలయం లో సర్పంచ్ ఆధ్వర్యంలో జాతీయ గ్రామీణ ఉపాధి గ్రామ సభ

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ సెప్టెంబర్ 6 అల్లూరి సీతారామారాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండలం చిడుమూరు పంచాయతీలో జాతీయ గ్రామీణ ఉపాధి గ్రామ సభ చిడుమూరు సర్పంచ్ కాక అరుణకుమారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది, గ్రామాలలో ఎటువంటి అవక తకవలు లేకుండా చూడాలని,అలాగే 2025-2026 సoవత్సరానికి గాను పనులను గుర్తించలని అధికారులు వివరించండి జరిగింది. ఈ కార్యక్రమంలో చిడుమూరు సర్పంచ్ కాక అరుణకుమారి, పేసా కమిటీ చైర్మన్ పిసం దూలయ్య, మాజీ సర్పంచ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రంపచోడవరం నియోజకవర్గం జనసేన విరామహిళా భూముల విశాలాక్షి తీగల కవిత చేతుల మీదుగా చీరల పంపిణీ కార్యక్రమం

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇన్చార్జి సెప్టెంబర్ 6 జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు దీ 2/9/2025 తేదీన చింతూరు లో ఘనంగా జరుపుకోవడం జరిగింది దానిని ఉద్దెశించి దీ 06/09/2025 నా చింతూరు మండలం లచ్చిగూడెం పంచాయతీ కొత్తూరు గ్రామం లోని నిరుపేద మహిళలకు రంపచోడవరం నియోజకవర్గం పాయింట్ ఆఫ్ కూర్ల రాజశేఖర్ రెడ్డి సలహా మేరకు జనసేన నాయకురాలు తీగల కవిత అధ్యక్షతన రంపచోడవరం నియోజకవర్గం విరామహిళా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నిజామాబాద్ జిల్లా కలెక్టర్ మరియు పంచాయతీ రాజ్ కమిషనర్ ఆదేశాను సారం

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో భీంగల్ మండల పరిధిలో జిల్లా కలెక్టర్ మరియు పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశానుసారము ఈరోజు శనివారం రోజున బడా భీంగల్ గ్రామంలో భారీ వర్షాలతో వరద తాకిడి మూలంగా వ్యవసాయ పొలాలలో ఇసుక మేటలు వేసి పంట నష్టం జరిగిన భూములను మండల పరిషత్ అభివృద్ధి అధికారి సంతోష్ కుమార్ మండల అగ్రికల్చర్ అధికారి లావణ్య మరియు ఉపాధి హామీ ఎపిఓ జి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి సరితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు..

పయనించే సూర్యుడు తేదీ 7 సెప్టెంబర్ ఆదివారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న. గద్వాల నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జూపల్లి కృష్ణారావు వాకిటి శ్రీహరి జోగులాంబ గద్వాల జిల్లా మాజీ జెడ్పి చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి సరితమ్మ జన్మదిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణం పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి ఎక్స్చేంజ్ టూరిజం శాఖ మంత్రి జూపల్లి

Scroll to Top